speaking to reporters in Hyderabad, former India skipper Mohammad Azharuddin differed with the clarification of selection committee chairman MSK Prasad that Ambati Rayudu could not be picked as one of the replacements during the World Cup, as the team management had made a specific request for an opener.
#mskprasad
#ambatirayudu
#mohammadazharuddin
#worldcup2019
#retirement
#pant
#mayankagarwal
#shikardhawan
తెలుగు తేజం అంబటి రాయుడు నిష్క్రమణపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇచ్చిన వివరణతో ఏకీభవించను అని టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ అన్నారు. ప్రపంచకప్ జట్టులో ఎవరైనా గాయపడితే స్టాండ్‌బైగా ఉన్న ఆటగాడినే ఎంపిక చేయాలి. కానీ రాయుడి విషయంలో సెలక్షన్ కమిటీ వ్యవహార శైలి బాగాలేదు అని అజహరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేసారు.